ఆంధ్రప్రదేశ్ లో 250 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో 250 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. AP లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.


»»పోస్టుల ఖాళీలు :
250
»»ఉద్యోగ వివరాలు :
సివిల్ అసిస్టెంట్ సర్జన్
»»డిపార్ట్మెంట్ :
హెల్త్ డిపార్ట్మెంట్
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
13.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :
24.09.2023


You may also like...