ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆఫీస్ లో 421 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, DEO,అసిస్టెంట్, హెల్పర్ పోస్టులు, పౌర సరఫరాల శాఖలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ KMS కోసం ప్రొక్యూర్‌మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ (PSA)లో 02 (రెండు) నెలల కాలానికి స్వల్పకాలిక తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్‌ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


»»పోస్టుల ఖాళీలు :
421
»»ఉద్యోగ వివరాలు :
»టెక్నికల్ అసిస్టెంట్లు,
»డేటా ఎంట్రీ ఆపరేటర్లు
» హెల్పర్‌

ఈ నోటిఫికేషన్ ద్వారా పైన తెలిపిన పోస్టులను భర్తీ చేస్తున్నారు.
»»అర్హతలు :


»»వయస్సు :

»»సెలక్షన్ విధానం :


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :11.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :18.09.2023


You may also like...