AP అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు..ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్
»»అర్హతలు :
అభ్యర్థులు B.sc డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
»»సెలక్షన్ విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేదు.ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
»» ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ తేదీ :16.09.2023
ఇంటర్వ్యూ జరుగు సమయం :10.00 Am
ఆసక్తి అర్హత గల అభ్యర్థులు జిల్లాలోని ఈ పోస్టులకి హాజరు కావచ్చు.


You may also like...