ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, గుంటూరులో 15.09.2023 ఉదయం 10.30 గంటలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎనిమిది (8) టీచింగ్ అసోసియేట్‌లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆసక్తి గాల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీకు నచ్చితే ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.


»»పోస్టుల ఖాళీలు :
08
»»ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసోసియేట్
»»ఎంపిక విధానం :
ఈ నోటిఫికేషన్ తెలిపిన ఉద్యోగాలను ఇంటర్వ్యూ పద్ధతి లో భర్తీ చేస్తున్నారు..
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :15.09.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
కాలేజ్ అఫ్ కమ్యూనిటీ సైన్స్
గుంటూరు
ఆంధ్రప్రదేశ్
ఈ వెబ్సైటులో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ వివరాలు అందించడం జరుగుతుంది.


You may also like...