ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 52 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

APVVP-అనంతపురం-అనంతపురం జిల్లాలోని APVVP హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ మరియు అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్.
»»పోస్టుల ఖాళీలు :
52
»»ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ సబ్ ఆర్డినేట్,
ప్లంబర్,
అసిస్టెంట్,
రికార్డు అసిస్టెంట్,
అటెండర్,
ఎలక్ట్రీషియన్,
»»అర్హత:


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:07.09.2023
అప్లికేషన్ చివరి తేదీ:12.09.2023


You may also like...