AP లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఆరోగ్య మిషన్ కింద జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ Gr-II కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్, LGS ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం.

ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
23
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్
టెక్నీషియన్
లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్
»»అర్హత:

పోస్టులను అనుసరించి 10th,ఇంటర్,డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో కలవు చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వారు అర్హులు.
పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో కలవు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :06.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :11.09.2023
- విద్య శాఖలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం ఖాళీలు
- 450 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు,ఇంటర్వ్యూ తో సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో టీచర్, టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- గ్రూప్ -4 ఉద్యోగాలు 8000 వేల కి పైగా భర్తీ కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పోస్టుల ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- గుడ్ న్యూస్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ OFFICIAL NOTIFICATION
- 1000 కి పైగా అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- విద్యుత్ సంస్థలో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ
- ఆంధ్రప్రదేశ్ బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీలభర్తీ పై కీలక ప్రకటన,మరో అవకాశం
- ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ క్రిషి విజ్ఞాన కేంద్ర ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, అసిస్టెంట్ పోస్టులు
- ఆంధ్రప్రదేశ్ లో క్లాస్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, తెలుగు చదవడం, రాయడం రావాలి
Recent Comments