ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
20


»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
అటెండర్,
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
»»అర్హత:


పోస్టులను అనుసరించి 10th,ఇంటర్,డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో కలవు చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వారు అర్హులు.
పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో కలవు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :02.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :08.09.2023


You may also like...