ఆంధ్రప్రదేశ్ లో 3200 ఉద్యోగ ఖాళీలు,పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో భారీగా ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 3200 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
»»పోస్టుల ఖాళీలు :
3200
»»ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్ ప్రొఫెసర్,
»అసోసియేట్ ప్రొఫెసర్
» ప్రొఫెసర్


ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 3200 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్లో గా ఖాళీలన్నిటిని భర్తీ చేస్తామని వెల్లడించారు.ఈ ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఈ WEBSITE లో పూర్తి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.


You may also like...