2000 వేల రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాలో భారీగా ఖాళీలు

నిరుద్యోగులకు శుభవార్త.2000 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :

2000


»»ఉద్యోగ వివరాలు :

PO

»»అర్హత:

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.


»»వయస్సు :


కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు


»»ముఖ్యమైన తేదీలు :


అప్లికేషన్ ప్రారంభం :07.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :27.09.2023

»»పరీక్ష కేంద్రాలు :


You may also like...