ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో 396 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,13 జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో 396 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
396


»»ఉద్యోగ వివరాలు :
రిసోర్స్ పర్సన్
»»అర్హత
అభ్యర్థులు D.Ed, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిగ్రీ, B.Ed కలిగి ఉండాలి.
»»వయస్సు :
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :04.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :18.09.2023


You may also like...