ఆంధ్రప్రదేశ్ లో 75 అసిస్టెంట్, DEO, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ లో 75 అసిస్టెంట్, DEO, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

»»పోస్టుల ఖాళీలు :
75
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
DEO,
హెల్పర్

»»అర్హత
పోస్టులను అనుసరించి 8th 10th, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో కలవు చూడగలరు.
»»వయస్సు :
పోస్టులను బట్టి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :05.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :21.09.2023
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒంగోలు మరియు ప్రకాశం జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- విద్య శాఖలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం ఖాళీలు
- 450 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు,ఇంటర్వ్యూ తో సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో టీచర్, టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- గ్రూప్ -4 ఉద్యోగాలు 8000 వేల కి పైగా భర్తీ కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్
Recent Comments