1900 కి పైగా అసిస్టెంట్ ఉద్యోగాలకు రాష్ట్రంలో భారీ నోటిఫికేషన్,OFFICIAL NOTIFICATION

రాష్ట్రం లో నిరుద్యోగులకు శుభవార్త.మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈనెల 1 వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాక, సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలియజేశారు మల్టీపర్పస్ లో 1666 పోస్టులు, వైద్య విధాన పరిషత్ లో 265 పోస్టు కలిపి 1931 ఉద్యోగాలకి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూసి APPLY చేసుకోగలరు.18 -49 సంవత్సరాల లోపు వారు అర్హులు.

ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం నుండి విడుదల చేసారు.
తెలంగాణలోని (మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పరిధిలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చింది.


You may also like...