గుడ్ న్యూస్ 425 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 425 డిప్లమా ఇంజనీర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.


»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 23
»»పోస్టుల ఖాళీలు :
425
»»ఉద్యోగ వివరాలు :
ఇంజనీర్


»»సెలెక్షన్ విధానం:
రాత పరీక్ష
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూడగలరు.


You may also like...