ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో మరో 900 కి పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది సుమారుగా 900 పైగా ఉద్యోగాలు విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆపరేటర్ హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/09/Screenshot_20230903-153048_PixelLab2.jpg)
»»పోస్టుల ఖాళీలు :
942
»»ఉద్యోగ వివరాలు :
»హెల్పర్
» అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు
టెక్నికల్ అసిస్ట్ కోసం: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిగ్రీ/ అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ లైఫ్ సైన్స్/ BZC (బోటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ)లో డిగ్రీ
డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం : డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా
సహాయకులకు: 8వ తరగతి, 10వ తరగతి
![](https://notificationstime.com/wp-content/uploads/2023/09/Screenshot_20230903-152451_Samsung-Notes2-1.jpg)
»»వయస్సు :
సహాయకులకు కనీస వయస్సు: 18 సంవత్సరాలు
టెక్నికల్ అసిస్టెంట్ & DEO కోసం కనీస వయస్సు: 21 సంవత్సరాలు
టెక్నికల్ అసిస్టెంట్ & DEO కోసం గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
సహాయకులకు గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :07.09.2023
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Recent Comments