అగ్రికల్చర్ & గ్రామీణ అభివృద్ధి డిపార్ట్మెంట్ లో 100 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION
150 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సుమారుగా 100 పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల. ఈ ప్రకటన ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం,దేశవ్యాప్తంగా నాబార్డ్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతున్నది.
»»పోస్టుల ఖాళీల వివరాలు:
150
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్- 150 పోస్టులు.
ఇందులో అన్ రిజర్వ్ క్యాటగిరీలో 61, ఎస్సీ క్యాటగిరిలో 22, ఎస్టి క్యాటగిరీలో 12, ఓబిసి క్యాటగిరిలో 41, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి లో 14 ఉద్యోగాలు ఖాళీలు కలవు.
»» విభాగాలు:
జనరల్ కంప్యూటర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఫైనాన్స్
కంపెనీ సెక్రటరీ
సివిల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
జియో ఇన్ఫర్మేషన్
ఫారెస్ట్
ఫుడ్ ప్రాసెసింగ్
స్టాటిస్టిక్స్
మాస్ కమ్యూనికేషన్ /మీడియా స్పెషలిస్ట్
»»అర్హతలు:
పోస్టల్ అనుసరించి 60% మార్కులతో జనరల్ డిగ్రీ, సంబంధిత విభాగంలో బిఈ, బిటెక్, బిఎస్సి, బిబిఎ, బిఎంఎస్, పీజీ డిప్లమా, ఎంబీఏ, ఐసిఏఐ, ఐసిడబ్ల్యూ ఏ ఉత్తీర్ణులై ఉండాలి.
»»వయస్సు :
21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»» జీతం :నెలకు 44,500 నుండి 89150 వరకు ఉంటుంది.
»» సెలక్షన్ విధానం:
» ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
»మెయిన్స్ ఎగ్జామినేషన్
»ఇంటర్వ్యూ
»డాక్యుమెంట్ వెరిఫికేషన్
»మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»» ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం: 2.9.2023 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23.9. 2023
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులు
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలు
Recent Comments