AP రెవెన్యూ,బీసీ వెల్ఫేర్‌,ఆర్థిక,మున్సిపల్‌,శాఖలో 500 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.క్రింద తెలపబడిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ గా అతి త్వరలో విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ వెబ్ సైట్ లో పూర్తి వివరాలతో సమాచారం ఇవ్వడం జరుగుతుంది. 597 గ్రూప్‌-1& 2 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు త్వరలో విడుదలకానున్నాయి. గ్రూప్‌-1 కింద 89 పోస్టులు, గ్రూప్‌-2 కింద 508 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆగ‌స్టు 28న‌ ఉత్తర్వులు జారీ చేసింది.
»»గ్రూప్‌-1 విభాగంలో
రెవెన్యూ,
బీసీ వెల్ఫేర్‌,
ఆర్థిక,
మున్సిపల్‌,
ట్రెజరీ,
ప్రొహిబిషన్‌,
రవాణా,
సాంఘిక శాఖలతో సహా ఇతర శాఖల్లో నియామకాలను భర్తీ చేయనున్నారు.


గ్రూప్-1 పోస్టుల ఖాళీలు :
»డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ పోస్టులు: 5
»డిస్టిక్ట్ర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
»డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 4
»అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 2
»అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 6
»డీఎస్పీ(కేటగిరి-2) పోస్టులు: 25
»డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(పురుషులు) పోస్టులు: 1
»జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
»మున్సిపల్‌ కమిషనర్‌(గ్రేడ్‌-2) పోస్టులు: 1
»డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు: 12
»డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు: 3
»అసిస్టెంట్‌ కమిషనర్‌-ఎస్టీ (సీటీవో) పోస్టులు: 18
»అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు: 1
»డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 3
»రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 6
»»గ్రూప్‌ 2 పోస్టుల ఖాళీలు :

»అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు: 23
»జీఏడీలో పోస్టులు: 161
»‘లా’ డిపార్టుమెంట్‌ పోస్టులు: 12
»లెజిస్లేచర్‌ (సచివాలయం) విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు: 10
»భూ పరిపాలన శాఖ (రెవెన్యూ) –డిప్యూటీ తహసీల్దార్‌ (గ్రేడ్‌-2) పోస్టులు: 114
»ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 150
»అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 18
»సబ్‌రిజిస్ట్రార్‌ (గ్రేడ్‌-2) పోస్టులు: 16
»మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3) కేటగిరిలో పోస్టులు: 4


You may also like...