7000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,

7000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా 7547 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలకు డిసెంబర్ లో పరీక్ష ఉంటుంది.
»»పోస్టుల ఖాళీలు :
7547
»»అర్హత వివరాలు:
ఇంటర్ పాస్ అయి ఉండాలి.

»»వయస్సు:
18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :30.09.2023


You may also like...