AP RBK లో 570 ఉద్యోగ వివరాలు, AP పౌర సరఫరా శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల, సహాయకులు, అసిస్టెంట్, DEO

AP లో వరి సేకరణ కోసం RBKలలో ఉపయోగించుకోవడానికి T. As, DE Os మరియు సహాయకుల నియామకానికి నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది సుమారుగా 550 పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆపరేటర్ హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
570
»»ఉద్యోగ వివరాలు :
»హెల్పర్
» అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :
పోస్టులను బట్టి 8th-10th,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.


»»వయస్సు :
హెల్పర్ పోస్టులకి 18-35 సంవత్సరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నీషియన్ పోస్టులకు 21-40 సంవత్సరాలు. వయో పరిమితి కూడా ఉంటుంది.


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :29.08.2023
అప్లికేషన్ చివరి తేదీ :11.09.2023
వరి సేకరణ జిల్లా పౌర సరఫరాల మేనేజర్,
APSCSCL,
పార్వతీపురం మన్యం జిల్లా కోసం RBKలలో ఉపయోగించుకోవడానికి T. As, DE Os మరియు హెల్పర్‌ల నియామకానికి నోటిఫికేషన్


You may also like...