AP కోర్టు లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ కోర్టు లో నోటిఫికేషన్ విడుదలైంది.సుమారుగా 4 రకాల ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, సీనియర్ అసిస్టెంట్, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
05


»»ఉద్యోగ వివరాలు :
»ఆఫీస్ సబ్ ఆర్డినేట్
» టైపిస్ట్
»జూనియర్ అసిస్టెంట్
»సీనియర్ అసిస్టెంట్
»»అర్హతలు :
పోస్టులను బట్టి 7th,10th,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.


»»వయస్సు :
అభ్యర్థులు 18-42 సంవత్సరాలు
వయో పరిమితి కూడా ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :30.08.2023
అప్లికేషన్ చివరి తేదీ :14.09.2023


You may also like...