6000 వేల కి పైగా ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్. OFFICIAL NOTIFICATION

భారీ నోటిఫికేషన్ విడుదల. ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 ఖాళీల నియామకాలకు దరఖాస్తు ఆహ్వానిస్తుంది.అభ్యర్థులు ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .


»»ఖాళీల వివరాలు :
6160
» ఎస్సీ 989
»ST 514
ఓబీసీ 1389
ఈడబ్ల్యూఎస్ 603
UR 2665


»»ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 390 ఖాళీలు, తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నవి.
»» అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.
»» శిక్షణ వ్యవధి:
ఒక సంవత్సరం
»»వయస్సు :
20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»» స్టైఫండ్ :
నెలకు 15000
»»సెలెక్షన్ విధానం :
ఆన్లైన్ రాత పరీక్ష
స్థానిక భాష పరీక్ష
దృపత్రాల పరిశీలన
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :01.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :21.09.2023


You may also like...