ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 4556 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో సుమారుగా 4 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి వివిధ జిల్లాలో నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇప్పటికే 5 నుండి 6 జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదలైనవి. ఈ నోటిఫికేషన్ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్,టెక్నికల్ అసిస్టెంట్, హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకుంటే మరియు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ లో తెలిపిన ఖాళీల వివరాలు, అర్హతలు,అప్లికేషన్, వయస్సు తదితర విషయాలు క్లుప్తంగా ఈ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది. ఈ వెబ్సైటు లో ఉన్న నోటిఫికేషన్ వివరాలు చూసి apply చేసుకోగలరు.


»»పోస్టుల ఖాళీలు :
4556
»»ఉద్యోగ వివరాలు :
»హెల్పర్
» అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :
పోస్టులను బట్టి 8th-10th,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.
»»వయస్సు :
హెల్పర్ పోస్టులకి 18-35 సంవత్సరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నీషియన్ పోస్టులకు 21-40 సంవత్సరాలు. వయో పరిమితి కూడా ఉంటుంది.

📌జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ వివరాలు

1.కోనసీమ –CLICK HERE

2.పార్వతిపురం మన్యం జిల్లా:CLICK HERE

3.పశ్చిమ గోదావరి :

4. తూర్పు గోదావరి :

5. బాపట్ల :


You may also like...