ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఆఫీస్ సబ్ ఆర్డినేట్,డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబ్ ఆర్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
విజయవాడలోని డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో బ్యాక్లాగ్ కేటగిరీ కింద డైరెక్ట్ ప్రాతిపాదికన క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.


»»పోస్టుల ఖాళీలు :
04
»»ఉద్యోగ వివరాలు :
»డ్రైవర్ -1పోస్టు
»ఆఫీస్ సబార్డినేట్ -3 పోస్టులు

»»అర్హత:
»డ్రైవర్ పోస్టులకి తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం తెలిసి ఉండాలి.
» వాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

»ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లకు ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

»»వయస్సు:
అభ్యర్థులు 18 నుంచి 47 సంవత్సరాల మధ్యలో ఉండాలి. »»జీతం:
డ్రైవర్ కు 23,780 నుండి 76,730 వరకు
ఆఫీస్ సబార్డినేట్ 20,000 నుంచి 61,960 వరకు
»»ఎంపిక విధానం:

డ్రైవర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ
స్కిల్ టెస్ట్
డ్రైవింగ్ టెస్ట్
ఆఫీస్ సబార్డినేట్ కి ఏడవ తరగతి మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
19.09.2023



You may also like...