ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లో 300 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల. ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
300
»»ఖాళీల వివరాలు :
డీజిల్ మెకానిక్- 238
మోటార్ మెకానిక్ -16
ఎలక్ట్రీషియన్ -22
వెల్డర్-10
ఫిట్టర్ -04
డ్రాఫ్ట్స్‌మన్ సివిల్- 04


»»అర్హతలు :
అభ్యర్థి తప్పనిసరిగా ITI (సంబంధిత ట్రేడ్) కలిగి ఉండాలి


»»ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 08-09-2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 11-09-2023


You may also like...