ఆంధ్రప్రదేశ్ లో 700 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

APSCSCL- మార్కెటింగ్- టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు & హెల్పర్ల కేడర్‌లో 2 నెలల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది సుమారుగా 700 పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆపరేటర్ హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
708


»»ఉద్యోగ వివరాలు :
»హెల్పర్
» అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :
పోస్టులను బట్టి 8th-10th,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.


»»వయస్సు :
హెల్పర్ పోస్టులకి 18-35 సంవత్సరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నీషియన్ పోస్టులకు 21-40 సంవత్సరాలు. వయో పరిమితి కూడా ఉంటుంది.


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :26.08.2023
అప్లికేషన్ చివరి తేదీ :05.09.2023



You may also like...