సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ 153 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది సుమారుగా 100 పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఈ నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు, అప్లికేషన్, ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఈ Website Link ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
153
»»ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్ ఇంజనీర్
»అసిస్టెంట్ ఇంజనీర్
» అకౌంటెంట్
»సూపరింటెండెంట్
»జూనియర్ టెక్నికల్
అసిస్టెంట్
»సూపరింటెండెంట్
»జూనియర్ టెక్నికల్
అసిస్టెంట్
» జూనియర్ టెక్నికల్
అసిస్టెంట్
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 26-08-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 24-09-2023You may also like...