రాష్ట్ర ప్రభుత్వం మరో 1500 కి పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం
రాష్ట్రంలో జాబ్స్ కోసం చూసే వారికీ పెద్ద శుభవార్త.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆగస్టు 24 ప్రకటించిన విషయం తెలిసిందే.

»»పోస్టుల ఖాళీలు:
5089
»2,575 ఎస్జీటీ పోస్టులు,
»1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు,
»611 భాషా పండితులు పోస్టులు, »164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 25న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
»»పోస్టుల ఖాళీలు :
1523
తాజాగా మరో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments