300 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ, OFFICIAL NOTIFICATION

300 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
307
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు:10
జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 287
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 10
»»అర్హత :
జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్‌లేషన్‌ డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి.
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ అర్హత ఉండలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా చదివి ఉండాలి. ఏదైనా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్ సెకండరీ స్థాయిలో రెండేళ్లకు తగ్గకుండా హిందీ టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :22.08. 2023
అప్లికేషన్ చివరి తేదీ :12.09.2023


You may also like...