రాష్ట్రంలో 6000 కి పైగా ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రం లో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.6000 కి పైగా ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
6,612
»»ఉద్యోగ వివరాలు :
టీచర్
మొత్తం 6,612 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ . వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా,స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు
»» జనరల్‌ టీచర్లు: 5,089
స్కూల్‌ అసిస్టెంట్లు: 1,739
సెకండరీ గ్రేడ్‌ టీచర్లు: 2,575
భాషా పండితులు: 611
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు: 164
»»స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు: 1,523
ప్రాథమిక స్థాయిలో 796 ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులున్నాయి.


You may also like...