రాష్ట్రంలో 6000 కి పైగా ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్రం లో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.6000 కి పైగా ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
6,612
»»ఉద్యోగ వివరాలు :
టీచర్
మొత్తం 6,612 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ . వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా,స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు
»» జనరల్ టీచర్లు: 5,089
స్కూల్ అసిస్టెంట్లు: 1,739
సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575
భాషా పండితులు: 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164
»»స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523
ప్రాథమిక స్థాయిలో 796 ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులున్నాయి.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATION
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024
- డైట్ కళాశాలలో ఎస్ సీ ఈ ఆర్ టీ లో 110 ఖాళీల భర్తీ.డిగ్రీ కళాశాలలో మరో 600 వరకు, మోడల్ స్కూల్లో 707 టీచర్ పోస్టులు
- అకౌంటెంట్,మేనేజర్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,షార్ట్ లిస్ట్,ఆన్లైన్ ఇంటర్వ్యూ
- 94 గ్రేడ్ -B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికి ఛాన్స్
Recent Comments