ఆంధ్రప్రదేశ్ లో 825 అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 825 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు


APSCSCL-మార్కెటింగ్-2 నెలల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు & హెల్పర్‌ల కేడర్‌లో సిబ్బందిని రిక్రూట్ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


»»పోస్టుల ఖాళీలు :

825


»»ఉద్యోగ వివరాలు :

టెక్నికల్ అసిస్టెంట్ – 275 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 275 పోస్టులు
హెల్పర్ – 275 పోస్టులు

»»ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభం :23.08.2023

అప్లికేషన్ చివరి తేదీ :02.09.2023

»»వయస్సు :

»»సెలక్షన్ :


You may also like...