విద్య శాఖలో 6000 వేల కి పైగా ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, పెద్ద సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త, రాష్ట్రం లో టీచర్ ఉద్యోగాలతో కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం.
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదల అయ్యింది.


»»పోస్టుల ఖాళీలు :
6,612
»»ఉద్యోగ వివరాలు :
టీచర్
మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా,స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు


You may also like...