ఆంధ్రప్రదేశ్ లో 300 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా ఉద్యోగ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
వైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చేనెల 5,7,10 తేదీల్లో ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు.

»»పోస్టుల ఖాళీలు :
300
సెప్టెంబర్ 5 వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ,మైక్రోబయాలజీ, మెడిసిన్. 7వ తేదీన గైనకాలజీ, అనస్తీసియా, పథలాజీ,ఈఎన్టీ, 10 వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ రేడియాలజీ స్పెషాలిటీ వారిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.గుంటూరు జిల్లా తాడేపల్లి లోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రెగ్యులర్,కాంట్రాక్టు విధానంలో వైద్యులు నియమించనున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
- రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు
- తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో 65 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు,OFFICIAL NOTIFICATION
- AP/TS 2000 వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, 20 రోజల్లోనే అపాయింట్మెంట్ ఆర్డర్అపాయింట్మెంట్ ఆర్డర్
- AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments