తపాల శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పోస్టులకి ఉద్యోగ ప్రకటన
తపాల శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఇప్పటికి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో పదో తరగతి విద్య అర్హత తో, మెరిట్ ఆధారంగా 30,041 గ్రామీణ డాక్ సేవకు (జిడిఎస్) పోస్టుల భర్తీకి ఈనెల 3 వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.తెలంగాణలో 961 ఏపీలో 1058 ఖాళీలు ఉన్నాయి. ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోగలరు.
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments