ఆంధ్రప్రదేశ్ లో 1000 కి పైగా ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్..

గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ పూర్తవడంతో త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఛైర్మన్ తెలిపారు.


సెప్టెంబర్‌లోపు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. గ్రూప్‌-1 కింద 100 పోస్టులు, గ్రూప్‌-2 కింద 1000 పోస్టులు భర్తీ చేస్తామని ఆయన అన్నారు.You may also like...