గుడ్ న్యూస్ 1400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం

వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1402
»»పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్ (స్పెషలిస్ట్ ఆఫీసర్ )
»» ఎంపిక విధానం:
ప్రిలిమ్స్
మెయిన్స్
ఇంటర్వ్యూ
మెడికల్ ఎగ్జామ్స్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 21You may also like...