ఆంధ్రప్రదేశ్ లో జూనియ‌ర్ అసిస్టెంట్లు,అసిస్టెంట్ లైబ్రేరియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌కు అనుమ‌తి ఇస్తూ జీవో ను విడుద‌ల

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు,ఈ జీవో లో జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రరియన్ పోస్టులు కలవు.


»»పోస్టుల ఖాళీలు :
20
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్
లైబ్రరియన్
డిపార్ట్మెంట్ :
హెల్త్ యూనివ‌ర్శిటీ
వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్శిటీలో 19 జూనియ‌ర్ అసిస్టెంట్లు,ఒక అసిస్టెంట్ లైబ్రేరియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌కు అనుమ‌తి ఇస్తూ జీవో ను విడుద‌ల చేసారు.ఈ రెండు జీవోల‌ను ఆర్థిక శాఖ జారీ చేసింది. త్వర‌లోనే వీటికి సంబంధించిన ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేయ‌నుంది.
ఈ ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఈ WEBSITE లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సమాచారం ఈ వెబ్సైటు LINK అందరికి SHARE చేయగలరు.You may also like...