ఆంధ్రప్రదేశ్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంట‌ల్ ఇంజినీర్ల పోస్టులు , గ్రేడ్ -2 ఎన‌లిస్ట్‌ల పోస్టులు భ‌ర్తీకి అనుమతి

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు వచ్చేస్తున్నవి.

ఆంధ్రప్రదేశ్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంట‌ల్ ఇంజినీర్ల పోస్టులు 21, గ్రేడ్ -2 ఎన‌లిస్ట్‌ల పోస్టులు 18 భ‌ర్తీకి ఏపీపీఎస్సీకి అనుమ‌తి ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి జీవో విడుద‌ల చేసింది.
»»పోస్టుల ఖాళీలు :
39
»»ఉద్యోగ వివరాలు :
ఇంజనీర్
ఎనలిస్ట్
»»డిపార్ట్మెంట్ :
Ap పొల్యూషన్ కంట్రోల్ బోర్డు


You may also like...