AP లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా టీచింగ్ అసోసియేట్, టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.  ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
>>పోస్టుల ఖాళీలు :
05
>>ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసోసియేట్, టీచర్లు
>>అర్హతలు :


>>ఎంపిక :డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ :
24.08.2023

24.08.2023న కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందులలో టీచింగ్ అసోసియేట్స్ (కాంట్రాక్ట్ బేసిస్) & పార్ట్-టైమ్ టీచర్స్ (గంట ప్రాతిపదికన) పోస్టుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ.


You may also like...