గుడ్ న్యూస్ 1300 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్

కేంద్రంలో వివిధ శాఖల్లో 1324 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి SSC నుండి నోటిఫికేషన్ విడుదల అవ్వడం అందరికి తెలిసిందే.


అర్హతలు :
సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లమా/ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తులకు అర్హులు.
జీతం: 35 వేలకు పైగా ఉంటుంది.
వీటికి సంబంధించిన పరీక్ష అక్టోబర్ లో జరగనుంది.ఆసక్తిగలవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరుYou may also like...