ఆంధ్రప్రదేశ్ లో 800 కి పైగా జూనియర్ అసిస్టెంట్,తాసిల్దారు ఉద్యోగాలు, పోస్టుల ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది . సుమారుగా గ్రూప్-2 లో మనకు 1000 వరకు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నట్టు అంచనా.

>>పోస్టుల ఖాళీలు :
1082
>>ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ రిజిస్టర్ 101
సీనియర్ ఆడిటర్ 56
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161
జూనియర్ అసిస్టెంట్ 212
ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 135
డిప్యూటీ తాసిల్దారు 42
ఈ విధంగా మనకు గ్రూప్-2 విభాగంలో ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ రాగానే ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.(మీకు ఈ వెబ్సైటు లో వున్నా నోటిఫికేషన్ సమాచారం నచ్చితే అందరికి share చేయండి )
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
- రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు
- తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో 65 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు,OFFICIAL NOTIFICATION
- AP/TS 2000 వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, 20 రోజల్లోనే అపాయింట్మెంట్ ఆర్డర్అపాయింట్మెంట్ ఆర్డర్
Recent Comments