ఆంధ్రప్రదేశ్ లో సూపర్ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION,

AP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.  ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


>>పోస్టుల ఖాళీలు :

22

>>ఉద్యోగ వివరాలు :

స్టాఫ్ నర్స్
అర్హతలు :


>>వయస్సు :

అర్హులైన అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు ఉండాలి. వయోపరిమితి ఉంటుంది.

>>ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ చివరి తేదీ :
18.08.2023

>>అప్లికేషన్ ఇవ్వవలసిన అడ్రస్ :

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కడప వారి కార్యాలయం


జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కడప జిల్లా వారి పరిధిలోని జాతీయ ఆరోగ్య పథకం లోని UPHC’s, NBSU’s, SNCU’s, DEIC ప్రోగ్రాంల నందు పనిచేయుటకు స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరండమైనది.ఈ ఉద్యోగం సంబంధించిన ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా,ఇతర వివరాలు క్రింద తెలుపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లోని నోటిఫికేషన్లు క లదు.పూర్తి వివరాల కోసం డౌన్లోడ్ ఆప్షన్ CLICK చేసి చూడగలరు. పూర్తి చేసిన దరఖాస్తు పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో సంబంధిత సర్టిఫికెట్లు అండ్ జతపరచి 18.8.2023 వ తేదీన సాయంత్రం 5 గంటల లోపల తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కడప వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అప్లికేషన్ డ్రాప్ బాక్స్ నందు అందజేయవలసిందిగా కోరడమైనది.


You may also like...