ఆంధ్రప్రదేశ్ లో సూపర్ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION,
AP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
>>పోస్టుల ఖాళీలు :
22
>>ఉద్యోగ వివరాలు :
స్టాఫ్ నర్స్
అర్హతలు :
>>వయస్సు :
అర్హులైన అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు ఉండాలి. వయోపరిమితి ఉంటుంది.
>>ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
18.08.2023
>>అప్లికేషన్ ఇవ్వవలసిన అడ్రస్ :
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కడప వారి కార్యాలయం
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కడప జిల్లా వారి పరిధిలోని జాతీయ ఆరోగ్య పథకం లోని UPHC’s, NBSU’s, SNCU’s, DEIC ప్రోగ్రాంల నందు పనిచేయుటకు స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరండమైనది.ఈ ఉద్యోగం సంబంధించిన ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా,ఇతర వివరాలు క్రింద తెలుపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లోని నోటిఫికేషన్లు క లదు.పూర్తి వివరాల కోసం డౌన్లోడ్ ఆప్షన్ CLICK చేసి చూడగలరు. పూర్తి చేసిన దరఖాస్తు పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో సంబంధిత సర్టిఫికెట్లు అండ్ జతపరచి 18.8.2023 వ తేదీన సాయంత్రం 5 గంటల లోపల తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కడప వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అప్లికేషన్ డ్రాప్ బాక్స్ నందు అందజేయవలసిందిగా కోరడమైనది.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATION
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024
- డైట్ కళాశాలలో ఎస్ సీ ఈ ఆర్ టీ లో 110 ఖాళీల భర్తీ.డిగ్రీ కళాశాలలో మరో 600 వరకు, మోడల్ స్కూల్లో 707 టీచర్ పోస్టులు
- అకౌంటెంట్,మేనేజర్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,షార్ట్ లిస్ట్,ఆన్లైన్ ఇంటర్వ్యూ
Recent Comments