AP దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగాలు, జిల్లాలో ఖాళీలు, పత్రిక ప్రకటనల ద్వారా నోటిఫికేషన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో గతంలో ఆ శాఖ కమిషనర్ ద్వారా అనుమతి పొందిన క్యాడర్ స్టెంటుకు స్ట్రెంత్ కు అనుగుణంగా ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈనెల ఎనిమిదో తేదీన దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఆలయాల వారీగా ఖాళీల వివరాలను ఆర్ జేసీలు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిన తర్వాత తుది ఆమోదానికి ప్రభుత్వానికి పంపనున్నారు. ఆలయాల వారిగా భర్తీ చేసే ఖాళీలకు ముందుగా పత్రిక ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments