రైల్వే శాఖలో 2,50,000 వేల ఉద్యోగ ఖాళీలు,గ్రూప్-C పోస్టులు, పూర్తి ఖాళీల వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త,రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.


పోస్టుల ఖాళీలు :
2,50,000
డిపార్ట్మెంట్ :
రైల్వే శాఖ
ఉద్యోగ వివరాలు :
Group-C
రైల్వేజోన్ల పరిధుల్లో దేశ వ్యప్తంగా మొత్తం 2.50 లక్షల రైల్వే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది.అత్యధికంగా 2.48 లక్షల గ్రూప్‌ సీ ఉద్యాగాలు ఖాళీగా ఉన్నాయి.



You may also like...