విద్య శాఖలో 10000 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త 10,000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.  ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


పోస్టుల ఖాళీలు:
10,000 (సుమారుగా )
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 10391 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తు చేయడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మొదట 4062 పోస్టులకి, ఆ తర్వాత 6329 పోస్టులకి వేరువేరుగా నోటిఫికేషన్ ఇచ్చింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 18.



You may also like...