ఆంధ్రప్రదేశ్ లో 1058, తెలంగాణలో 961 పోస్టులను ఈ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ లో ఖాళీలభర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

>>పోస్టుల ఖాళీలు:

30047

పోస్టల్ డిపార్ట్మెంట్లో 30,047 GDS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 1058, తెలంగాణలో 961 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండగా, దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 23వ తేదీతో ముగియనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత వివరాలు చూస్తే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారుఅర్హులు.


You may also like...