700 కి పైగా ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు

700 కి పైగా ఖాళీలభర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


> >ఖాళీల వివరాలు : 790
>>పోస్టుల వివరాలు :
 జూనియర్ ఇంజినీర్,
అసిస్టెంట్ లోకో పైలట్,
టెక్నీషియన్ గ్రేడ్-I,
గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్
విభాగాలు :
 డీజిల్,
సిగ్న‌ల్,
వెల్డ‌ర్,
కార్పెంట‌ర్,
మాస‌న్ ప్లంబ‌ర్ త‌దిత‌రాలు.
విద్య అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.
>>సెలక్షన్ : డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ >>పరీక్ష విధానం :
కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
>>వయసు: అభ్యర్థులు 42 లోపు ఉండాలి.
>>ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ : ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ చివరి తేది: ఆగ‌ష్టు 30


You may also like...