రాష్ట్రం లో నిరుద్యోగులకు శుభవార్త,3124 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

రాష్ట్రం లో నిరుద్యోగులకు శుభవార్త,3124 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.ఉద్యోగ ఖాళీలు, వాటి పూర్తి వివరాలు ఈ క్రింద పేజీ లో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వైద్య శాఖ లో 3124 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు ఇంతకు ముందే తెలిపారు, అందులో భాగంగా జిల్లాల ప్రకారం ఖాళీల వివరాలు తెలుపుతూ సమాచారం ఇచ్చారు..


»»పోస్టుల ఖాళీలు :
3124
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రిలో మూడువేల ఒక 3124 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.ఇందులో 2029 పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో,968 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, 127 పోస్టులను ఎంటిఎస్ పద్ధతిలో భర్తీ చేస్తారు. సెక్యూరిటీ గార్డు నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ వరకు పలు విభాగాల్లో పోస్టులను ఏడాది కాల పరిమితం నియమిస్తారు.త్వరలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు.


You may also like...