AP/TS 300 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

300 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
342
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌- 237,

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ – 66,

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ -18,

జూనియర్‌ అసిస్టెంట్‌ – 9,

సీనియర్‌ అసిస్టెంట్‌ – 9,

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ – 3
»»అర్హతలు :
డిగ్రీ , ఎల్‌ఎల్‌బీ, ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌ చేసి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులకు 30 ఏండ్లలోపు వయస్సు ఉండాలి.
»»అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 4


You may also like...