AP/TS 1700 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
1700 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
1764
»»పోస్టులు:
ఎగ్జిక్యూటివ్ క్యాడర్
»»డిపార్ట్మెంట్ :
ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్,
ఫైనాన్స్,
హిందీ,
లీగల్,
మార్కెటింగ్ & సేల్స్,
మెటీరియల్స్ మేనేజ్మెంట్, సిబ్బంది,
పబ్లిక్ రిలేషన్స్,
సెక్రటేరియల్ తదితరాలు.
»»అర్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్బీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
»»ఎంపిక:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
»»ముఖ్యమైన తేదీలు :
»»దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: లేదు
అప్లికేషన్ చివరితేదీ: సెప్టెంబర్ 09
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద తెలపబడిన Download ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.
- ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, కౌన్సెలర్, అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్‌లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు,...
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, LATEST AP JOBSఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్ ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్,టీచర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు...
- రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో...
- ఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం...
- రాష్ట్రంలో 1284 గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.అన్ని జిలల వారికీ ఛాన్స్రాష్ట్రంలో 1284 గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- 3000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, LATEST GOVERNMENT JOBS 2024నిరుద్యోగులకు శుభవార్త.RRB ఆఫీసర్ -1 పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను IBPS విడుదల చేసింది.పరీక్షలకు హాజరైన అభ్యర్థులు OFFICIAL వెబ్సైట్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 3, 4, 10,17, 18 వ తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్...
- జిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, 4 రకాల పోస్టులుజిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- 315 సీనియర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సీనియర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నవి. అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై...
Recent Comments